UPDATES  

NEWS

 ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. మంత్రులకు శాఖలు కేటాయింపు..!

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మాణస్వీకారం తరువాత తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నారు.

 

కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు..

 

రక్షణ శాఖ మంత్రిగా – రాజ్ నాథ్ సింగ్

హోంమంత్రిగా – అమిత్ షా

విదేశాంగ శాఖ మంత్రిగా – జై శంకర్

రోడ్డు రవాణా శాఖ మంత్రిగా – నితిన్ గడ్కరీ

రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా – హార్ష్ మల్హోత్రా

ఆర్థిక శాఖ మంత్రిగా – నిర్మలాసీతారామన్

గృహ నిర్మాణ శాఖ మంత్రిగా – మనోహరీ లాల్ ఖట్టర్

పెట్రోలియం శాఖ మంత్రిగా – హర్దీప్ సింగ్ పూరి

రైల్వే, సమాచార&ప్రసార శాఖ మంత్రిగా – అశ్విని వైష్ణవ్

వ్యవసాయ శాఖ మంత్రిగా – శివరాజ్ సింగ్ చౌహాన్

స్త్రీ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా – అన్నపూర్ణ దేవీ

ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రిగా – సోనోవాల్

టెలికాం, ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రిగా – జ్యోతిరాధిత్య సింథియా

పౌర విమానయాన శాఖ మంత్రిగా – రామ్మోహన్ నాయుడు

విద్యాశాఖ మంత్రిగా – ధర్మేంద్ర ప్రదాన్

వైద్య శాఖ మంత్రిగా – జేపీ నడ్డా

టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా – షెకావత్

వాణిజ్యశాఖ మంత్రిగా – పీయూష్ గోయల్

పర్యావరణ శాఖ మంత్రిగా – భూపేంద్ర యాదవ్

కార్మిక శాఖ మంత్రిగా – మన్ సుఖ్ మాండవీయ

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా – కిరణ్ రిజిజు

చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా- జితిన్ రామ్ మాంఝీ

జలశక్తి శాఖ మంత్రిగా – సీఆర్ పాటిల్

స్టీల్ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా – హెచ్ డీ కుమారస్వామి

ఇంధన, ఆహార మరియు వినియోగదారుల శాఖ మంత్రిగా – ప్రహ్లాద్ జోషీ

క్రీడల శాఖ మంత్రిగా – చిరాగ్ పాశ్వాన్

బొగ్గు, గనుల శాఖ మంత్రిగా – కిషన్ రెడ్డి

హోం శాఖ సహాయ మంత్రిగా – బండి సంజయ్

జౌళిశాఖ మంత్రిగా – గిరిరాజ్ సింగ్

గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా – పెమ్మసాని చంద్రశేఖర్

ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా – శ్రీనివాస వర్మ

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |