మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కన్నప్ప’ నుంచి అప్డేట్ వచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈనెల 20వ తేదీన సాయంత్రం 6 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తం 5 భారతీయ భాషలతో పాటు ఆంగ్లంలోనూ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో శివుడి అవతారంలో ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూవీని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
Post Views: 31