UPDATES  

NEWS

 ‘కల్కి’ రిలీజ్ ట్రైలర్ విడుదల..!

కల్కి 2898AD’ మూవీకి సంబంధించి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలయ్యింది. గతంలో ట్రైలర్ రిలీజైన సందర్భంగా సినిమాపై ప్రేక్షకులకు ఏర్పడిన అంచనాలకు మించి ఈ రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర బృదం విడుదల చేసింది.

 

ప్రముఖ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ యాక్ట్ చేసిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కిపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైనటువంటి ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

రిలీజ్ ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

 

ఈ ట్రైలర్ లో అమితాబచ్చన్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యింది. మొత్తంగా ఈ ట్రైలర్ ను చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించే దృశ్యాలు చాలానే ఉన్నాయి. తన క్రియేటివిటీతో నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ప్రపంచంతోపాటుగా, యాక్షన్ ఎలిమెంట్స్, అదిరిపోయే విజువల్స్, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్ని కట్టిపడేసేలా ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |