UPDATES  

NEWS

 18 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన జనసేన.. పవన్ పోటీ అక్కడ నుంచే….

పొత్తులో భాగంగా జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు మొత్తం 23 స్థానాలు వచ్చాయి. వీటిలో 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు. అయితే వాటిలో అవనిగడ్డ, విశాఖ దక్షిణ, పాలకొండ మినహా మిగిలిన అన్ని స్థానాలకు జనసేన పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది.

 

మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి వి. బాలశౌరి, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను జనసేన పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.

 

జనసేన ప్రకటించిన 18 నియోజవర్గాల అభ్యర్థులు వీరే..

పిఠాపురం – పవన్ కళ్యాణ్

నెల్లిమర్ల – కొణతాల రామకృష్ణ

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ

తెనాలి – నాదెండ్ల మనోహర్

నిడదవోలు – కందుల దుర్గేష్

పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు

యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్

పి. గన్నవరం – గిడ్డి సత్యానారాయణ

రాజోలు – దేవ వరప్రసాద్

తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

భీమవరం – పులపర్తి ఆంజనేయులు

నరసాపురం – బొమ్మిడి నాయకర్

ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు

పోలవరం – చిర్రి బాలరాజు

తిరుపతి – ఆరణి శ్రీనివాసులు

రైల్వే కోడూరు – డాక్టర్ యనమల భాస్కరరావు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |