చైర్మెన్
తిరుపతి తిరుమల దేవస్థానములు
తిరుపతి
Nayudu గారిని
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మిమ్ములను నియమించడం ఆపరేటర్ల కు చాలా ఆనందం కలిగించింది, మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీడియా వ్యక్తికి చైర్మన్ పదవి మా కేబుల్ కుటుంబానికి వచ్చిందని సంతోషిస్తన్నామని
తెలుగుదేశం ప్రభుత్వ హయాములో కేబుల్ ఆపరేటర్లకు వారి కుటుంబ సభ్యులకు 6 నెలలకు ఒకసారి
శ్రీవారి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండేదని, వైస్సార్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దానిని పునరుద్దవలసిందిగా కోరుతున్నాము
2. తిరుమల కొండమీద వసతి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము, కొన్ని టీవీ చానెల్స్ కు క్వార్టర్స్ కేటాయించినట్లుగా, మాకు కూడా ఒక క్వార్టర్ కేటాయించవలసిందిగా
కోరుతున్నామని ఆంధ్రప్రదేశ్ mso అసోసియేషన్ తరఫున అధ్యక్షులు పి. మోహన్ కోరారు.
దానికి టీటీడీ చైర్మన్ నాయుడు సానుకూలంగా స్పందించి బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు