*ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు భారీ ఊరట.
*రూ.100 కోట్ల జరిమానా రద్దు చేసిన ఫైబర్ నెట్.
*జరిమానా రద్దు చేస్తున్నట్లు ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటన.
*సెటాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్ కు నెలకు రూ.59 చొప్పున వసూలు.
కేబుల్ ఆపరేటర్లకు రూ.100 కోట్ల పెనాల్టీ రద్దు
కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల
పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఫైబర్‌నెట్ ఛైర్మన్ GV
రెడ్డి ప్రకటించారు. ఫైబర్ నెట్ ప్లాన్లను
సవరించి తక్కువ ధరకు సవలు అందించేలా చర్యలు
చేపడతామన్నారు. అటు తిరుమల కొండపై అన్ని
ఆఫీసులు, షాపులు, ఇళ్లకు ఉచితంగా ఫైబర్ నెట్
కనెక్షన్లు ఇస్తామన్నారు.
Post Views: 165