UPDATES  

NEWS

 ‘హరిహర వీరమల్లు’లో కేజీఎఫ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్..?

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆగస్టులో పున:ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ 20-25 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ మూవీలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో కొంతభాగాన్ని క్రిష్ చిత్రీకరించగా, మిగిలిన సన్నివేశాల్ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |