ప్రభాస్ నటించిన కల్కి బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. తాజాగా రూ.1000 కోట్లు క్రాస్ చేసింది. ఇప్పుడు రూ.1100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఈ మూవీ సక్సెస్‌తో చిత్రబృందం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ సినిమానుంచి ఒక్కో అప్డేట్ వదులుతుంది. తాజాగా ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Post Views: 59