UPDATES  

NEWS

 జరగండి.. జరగండి సాంగ్ ఏముంది బాసూ.. వేరే లెవెల్ అంతే….

మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాంగ్ వచ్చేసింది. గేమ్ ఛేంజర్‌ మూవీలోని జరగండి.. జరగండి అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూడటానికి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సాంగ్‌ తగ్గ లొకేషన్ అయితే మామూలుగా లేదు.

 

ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకాభిమానుల వెయిటింగ్‌కు ఫలితం ఈ రోజు వరించింది. కాగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |