ధర్మవరం నియోజకర్గoలో బీజేపీ vs TDP , వర్గపోరు వరధపురం సురి చంద్రబాబు సభ కు జనన్ని తరలిస్తుండగా బత్తలపల్లి వద్ద పరిటాల వర్గీయులు అడ్డుకున్నారు, బత్తలపల్లి పరిటాల ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు ,600వాహనాలలో జననీ తరలిస్తున్న సూరి వర్గీయులు ను మా పార్టీ సభలకు మీరెలా జనాన్ని తరలిస్తారు శ్రీ రామ్ వర్గీయులు ను అడ్డుకున్నారు, సూరి వాహనాలపై రాళ్ళ దాడి కూడా చేశారు, పలు కార్లను ద్వసం చేశారు,జనసమీకరణ అడ్డుకునేందుకు రోడ్ పై ధర్నా చేశారు , ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది ,వెనక్కి తగ్గేది లేదని తొడగొట్టి సూరి వర్గీయులు
Post Views: 108









