brs జూబ్లీ హిల్స్ సీట్ ని కాంగ్రెస్ కి ఇవ్వబోతుందా!
brs కి అనుకూలంగా ఉన్న జూబ్లీ హిల్స్ సీట్ ని తమ పొరపాట్లతో కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతుంది
మాగంటి సునీత కుటుంబ వ్యవహారాలను brs సరిగా స్పందించక పోవటం,ఆమె గెలిచినా ఆమె ఇచ్చిన అఫిడవిట్ వల్ల ఆమె ఎన్నిక చెల్లదేమో అనే అనుమానం వల్ల ఓటర్లలో చీలిక,మొదటి భార్య కొడుకు ఆరోపణలతో సానుభూతి తగ్గడం brs లో ktr తప్ప మిగతా నాయకులు ప్రచారం లో కనిపించక పోవడం kcr మౌనం ఇవన్నీ brs ని ఓటమి వైపుకు నెట్టుతున్నాయి
4 లక్షల ఓటర్లలో
1.32 లక్షలు ముస్లిమ్స్,32 వేలు క్రిస్టియన్స్, 29వేలు యాదవులు,27 వేలు గౌడ్లు,32 వేలు కమ్మ 28 వేలు కాపు లలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ bjp కి మద్దతు తెలిపినా బీజేపీ గెలిచే అవకాశాలు లేనందున కాపులు కాంగ్రెస్ కి ఓటు వేసే అవకాశాలు ఎక్కువ
bjp పేరులేని వ్యక్తిని నిలబెట్టి brs ki సహాయం చేస్తుంది లోకసభ ఎన్నికలలో brs చేసిని సహాయానికి,జూబ్లీహిల్స్ లో చూపిస్తుంది కిషనరెడ్డి తప్ప బీజేపీ లో ఏ నాయకుడు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు కిషన్ రెడ్డి కూడా brs కి అనుకూలుదాని పేరుంది
కాంగ్రెస్ 10000 మెజారిటీ తో గెలుస్తుందని అంటున్నారు
ఓటింగ్ శాతం 50దాటితె కాంగ్రెస్ కు గడ్డుకాలమే









