UPDATES  

NEWS

 జగన్ కారు కింద పడి వృద్ధుడు సింగయ్య మరణం, జగన్ ను అరెస్ట్ చేస్తారా..?

జగన్ పర్యటనలో సింగయ్య మృతికి సంబంధించి వెలుగులోకి మరో వీడియో.జగన్ కారు కిందపడే వృద్ధుడు సింగయ్య మరణించినట్లు వీడియోలో దృశ్యాలు.కారు కింద సింగయ్య పడినట్లు గుర్తించి అప్రమత్తం చేసినా పట్టించుకోని జగన్. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచినా పట్టించుకోని జగన్, వైసీపీ శ్రేణులు.జగన్ రెంటపాళ్ల పర్యటనలో కారు కిందపడి మరణించిన వృద్ధుడు సింగయ్య..జగన్రెడ్డి సత్తెనపల్లి టూర్ లో తన కార్ క్రింద పడి నలిగిపోతూ పోతున్న పెద్దాయన దుస్థితి చూడండి .అభిమానం వెర్రి తలలు వేసి…కార్ టైర్ కింద మనిషి తల నలుగుతొంది అని చెప్పినా వినే కండిషన్ లో ఎవ్వడూ లేడు…అంతేకాక కార్ టైర్ తలమీదుగా పోయిన పరిస్థితుల్లో ఆ పెద్దాయన్ను రోడ్డు పక్కన పండ బెట్టి వెళ్ళిపోయారు…

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |