UPDATES  

NEWS

 బలవంతంగా చానెల్స్ బంద్

బలవంతంగా చానెల్స్ బంద్

ఏ ప్రభుత్వం వచ్చినా బలహీనకేబుల్ ఆపరేటర్ మీదే దెబ్బపడుతుంది, ఇప్పటికే ఎన్నో సమస్యలతో నలిగిపోతున్న కేబుల్ ఆపరేటర్ పై మరో దెబ్బ 3 ప్రముఖ న్యూస్ చానెల్స్ బంద్ చేయించడం దీనికి కొందరు DPO లు వంతపడడం, ఇప్పటికే ott, dth దెబ్బలకు కనెక్షన్లు తగ్గి చితికి పోయిన ఆపరేటర్ కు మరో దెబ్బ, కేబుల్ లో చానెల్స్ ఆపించిన పవర్ ఫుల్ మంత్రి ott, dth ల లో ఎందుకు ఆపించటం లేదు
వారిని బయపెట్టలేకా?
ఒక మంచి ప్రభుత్వం వచ్చింది తమ కష్టాలు తీరుతాయని ఆపరేటర్లు ఆశించారు, తాము కక్ష తీర్చుకోమని ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తే, నిజమే అనుకున్నారు 3 ఛానెల్స్ బంద్ చేయించే బదులు ఒక చానెల్ని బందు చేయిస్తే బాగుండేది లేదా ఆ చానెల్స్ మీద లీగల్ గా చర్యలు తీసుకోవచ్చు

అయితే ఆ చానెల్స్ కూడా విపరీతమైన అబద్దాలు ప్రసారం చేసాయి, వ్యక్తిగత దూషణ లకు ప్రాధాన్యమిచ్చాయి, ప్రజలకు తప్పుడు సాంకేతాలు పంపుతున్నాయని తెలుగుదేశం నాయకులు అధిష్టానం పై ఒత్తడి తెచ్చాయి

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |