తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే తన విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ కంపెనీ సీఎస్ఆర్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తున్నది. త్వరలోనే కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్య లక్షకు చేరుకుంటుంది. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ మరో క్యాంపస్. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించడం ద్వారా కంపెనీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Post Views: 42