శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఓ కంటైనర్ లో తరలిస్తున్న 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. కంటైనర్ ను సీజ్ చేశారు. పెద్ద అంబర్ పేట నుంచి గచ్చిబౌలి వెళ్తున్న కంటైనర్ ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు.
Post Views: 25