UPDATES  

NEWS

 దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

 

ఇక ఇప్పుడు మరో వీడియో ఈ మూవీ నుంచి లీక్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. దేవర మూవీ నుంచి తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో ఎన్టీఆర్ ను చూసి ఎంజాయ్ చేయండి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |