🔴 TG : హైదరాబాద్ : ది డెస్క్ :
ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ..‼️
గతంలో ఫోక్ సింగర్ మంగ్లీని SVBC సలహాదారుగా నియమించిన ఏపీ -YCP సర్కార్..‼️.
పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్
చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ
రిసార్ట్‌పై పోలీసుల దాడులు – విదేశీ మద్యం సీజ్..‼️
పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు
పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్
చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు
Post Views: 156









