UPDATES  

NEWS

 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్..! ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2..

ఉత్తమ తెలుగు చిత్రం – కార్తికేయ 2,

ఉత్తమ కన్నడ చిత్రం – కేజీఎఫ్ 2,

ఉత్తమ మలయాళ చిత్రం – ఆట్టమ్,

ఉత్తమ హిందీ చిత్రం – గుల్ మొహర్,

ఉత్తమ తమిళ చిత్రం – పొన్నియన్ సెల్వన్ 1

ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి(కన్నడ),

ఉత్తమ నటీమణులు నిత్యామీనన్(తమిళ్), మానసి పరేఖ్(గుజరాతి) ,

ఉత్తమ డైరెక్టర్ – సూరజ్ ఆర్.బర్జాత్య(హిందీ),

ఉత్తమ ఏవీజీసీ చిత్రం – బ్రహ్మాస్ర్త పార్ట్ 1(హిందీ),

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ – కచ్ ఎక్స్‌ప్రెస్(గుజరాతి),

ఉత్తమ పాపులర్ చిత్రం – కాంతార(కన్నడ),

ఉత్తమ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – ప్రమోద్ కుమార్(ఫౌజా),

ఉత్తమ ఫీచర్ చిత్రం – ఆట్టం(మలయాళం),

 

ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ – దీపక్ దువా(హిందీ),

ఉత్తమ స్ట్రిప్ట్ – మనో నో వేర్(కౌశిక్ సర్కార్),

ఉత్తమ వాయిస్ ఓవర్ – ముర్ముర్స్ ఆఫ్ ద జంగిల్(సుమంత్ శిందే)

ఉత్తమ సంగీత దర్శకుడు – ఫర్సత్(విశాల్ భరద్వాజ్),

ఉత్తమ ఎడిటర్ – మధ్యాంతర(సురేశ్ యుఆర్ఎస్),

ఉత్తమ సౌండ్ డిజైన్ – యాన్(మానస్ చౌదరి).

 

ఉత్తమ సహాయనటి – నీనా గుప్తా (హిందీ)

ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – పొన్నియిన్ సెల్వన్ 1 (తమిళం)

ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – బాంబే జయశ్రీ (చాయుమ్ వెయిల్)

ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ – అర్జిత్ సింగ్ (కేసరియా)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నిక్కీ జోషి

ఉత్తమ సంగీతం – బ్రహ్మాస్త్ర 1, శివ (హిందీ)- ప్రీతమ్

ఉత్తమ టివా ఫిల్మ్ – సికాసిల్

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |