UPDATES  

NEWS

 ‘వార్ 2’లో మరో స్టార్ హీరో..?

‘ఎన్టీఆర్-హృతిక్ రోషన్’ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ‘వార్ 2’. ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మరో సౌత్ హీరో కూడా కనిపించబోతునట్లు తెలుస్తోంది. కన్నడ హీరో ధృవ్ సర్జా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడట. ఎన్టీఆర్ కు తమ్ముడిగా ధృవ్ నటిస్తున్నాడని సినీవర్గాల సమాచారం. మరి ఈ వార్తలో ఎలాంటి వాస్తవం ఉందో చూడాలి మరి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |