UPDATES  

NEWS

 తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా అమర్చిన గేట్లను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

*కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పై కొత్తగా అమర్చిన ప్రతి గేటును క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు..*

*అంతకుముందు తుంగభద్ర డ్యామ్ వద్ద వైకుంఠం గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశమైన మంత్రి, ప్రభుత్వ విప్.. అనంతరం, డ్యామ్ కింది భాగానికి చేరుకుని గతంలో దెబ్బతిన్న కారణం చేత తొలగించి పక్కన పెట్టిన పాత గేట్లను కూడా మంత్రి, ప్రభుత్వ విప్, అధికారులు పరిశీలించారు.*

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |