ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది,
హిందూ,సిక్కు,బౌద్ధ మతాలలో కులాలు ఉన్నాయి కుల విచక్షణ ఉంది కాబట్టే రక్షణ రిజర్వేషన్లు కల్పించారు.
మతం మారితే ముస్లిం, క్రిస్టియానిటీ లో కులాలు లేవు కాబట్టి కుల విచక్షణ ఉండదు అందువల్ల రిజర్వేషన్లు ఉండవు
ఈమధ్య కాలంలో పెద్ద, పెద్ద హోదాలో ఉన్నవాళ్లు రిజర్వేషన్లలో ఉద్యోగాలు చేస్తూ చర్చిలకు పోతూ,బైబిల్ సూక్తులను బహిరంగంగా ప్రచారం చేస్తున్నా,కొందరు హిందూ మతాన్ని విమరిశిస్తున్న ప్రభుత్వాలు ఏ చర్య తీసుకోలేదు,దీని వల్ల రిజర్వషన్లు పొందాల్సిన పేద ఎస్సీ లు నష్టపోతున్నారు
Post Views: 6








