*విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో* రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో సామాజిక సేవల విభాగంలో కళారత్న (హంస) అవార్డుకి ఎంపికైన *అవే సంస్థ వ్యవస్థాపకుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి* నారా చంద్రబాబు నాయుడు* చేతుల మీదుగా *కళారాత్న (హంస) అవార్డును* అందుకోవడం జరిగినది. ఇందులో భాగంగా ఈ ప్రత్యేకమైన సందర్భంలో *వైకుంఠం ప్రభాకర్ చౌదరి * ముఖ్యమంత్రి సహాయ నిధికి *లక్ష రూపాయలు* చెక్కు రూపంలో ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు కి* అందజేయడం జరిగింది.
Post Views: 132









