2026 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఉన్న ఎంపీలు 25 నుండి 38 కి పెరుగుతున్నాయి
– అలాగే రాజ్యసభ స్థానాలు 11నుండి 16 కు పెరుగనున్నాయి.
– ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఎంపీలు 54 మందికి పెరుగుతారు.
– ప్రతి జిల్లాలోని నియోజకవర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి.
– 5000 మంది రాజకీయ నాయకులు (ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న కేసుల పై ముందుగా విచారించి శిక్ష అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.
– రెండు సంవత్సరాల పైబడి శిక్ష పడిన వాళ్ళు రాజకీయంగా పోటీ చేయడానికి పనికిరారు.
– 2027 or 2028 జెమిలీ ఎలక్షన్ లు పెట్టే యోచనలలో కేంద్రప్రభుత్వం
– భారత్ లో ప్రవేశించాలంటే వీసా తప్పనిసరి చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లుకు శ్రీకారం
*కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చరిత్రత్మకంగా మారబోతున్నాయి.*
Post Views: 104








