ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి
అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేసిన కేంద్ర న్యాయశాఖ
2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిన కేంద్రం
సీఆర్డీఏ 2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిన కేంద్రం
Post Views: 38








