అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 7అసెంబ్లీ నియోజకవర్గంలు పునర్విభజన తర్వాత 11 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారుతుంది..
1. అనంతపురం అర్బన్,(సిటీ)
2.అనంతపురం రూరల్,(అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం,)
3.రాప్తాడు,( రాప్తాడు, ఆత్మకూరు, కనగానపల్లి)
4.శింగనమల,(పెద్దపప్పూరు,నార్పల,గార్లదిన్నె,శింగనమల)
5. తాడిపత్రి ,(తాడిపత్రి ,ఎల్లనూరు,పుట్లూరు)
6. గుత్తి,(గుత్తి, పెద్దవడుగూరు, యాడికి )
7. ఉరవకొండ,(ఉరవకొండ,కూడేరు,విడపనకల్లు)
8. గుంతకల్ ( వజ్రకరూరు, పామిడి,గుంతకల్లు)
9. కణేకల్,(కనేకల్లు,బెలుగుప్ప, బొమ్మనహాల్, డి.హిరేహాల్)
10. రాయదుర్గం, ( రాయదుర్గం, బ్రహ్మసముద్రం,గుమ్మగట్ట)
11. కళ్యాణదుర్గం, (కళ్యాణదుర్గం, శెట్టూరు, కంబదూర్, కుందుర్పి)
Post Views: 37








