బతికినంతకాలం సినిమా రంగంలోనే ఉంటానని, తన వంటి వారికి రాజీకీయాలు పనికిరావని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. “మరింత మంచి చేయాలని రాజకీయాల్లోకి వెళ్లాను. కానీ నేటి రాజకీయాలకు నాలాంటివాడు అనర్హుడు అన్నది వాస్తవం. అందుకే వెనక్కి వచ్చేశాను. తిరిగొచ్చాక నా మీద అదే ప్రేమ ఉంటుందా అన్న అనుమానం ఉండేది. ప్రేక్షకులు అదే ప్రేమను చూపిస్తున్నారు. ఇకపై బతికినంతకాలం సినిమాల్లోనే.” అని ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు.
Post Views: 29