ముఖ్యమంత్రి స్టికర్లు ఓ కుక్క తొలగించడంతో స్థానిక పీఎస్ లో మహిళలు ఫిర్యాదులు

విజయవాడలో కుక్క పై ఓ పీఎస్ లో ఫిర్యాదు చేసిన మహిళలు.

ముఖ్యమంత్రి స్టికర్లు ఓ కుక్క తొలగించడంతో స్థానిక పీఎస్ లో మహిళలు ఫిర్యాదులు చేశారు.

ఫిర్యాదు తో పాటు కుక్క ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో ను తొలగిస్తున్న వీడియో జత పరిచారు..

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !