సునీత భర్త ,ఆస్తి కోసం చంపాల్సివస్తె వివేకానంద రెడ్డి ని కాదు ,సునీత ను చంపాలి.

ఆస్తి సునీత పేరుతో ఉంటే ఆస్తి కోసం సునీత ని చంపాలి గాని వివేకానంద రెడ్డి ని చంపితే ఏమొస్తుంది లీగల్ పాయింట్ అందించిన వైఎస్ షర్మిల.
ఇంకా ఆమె మాట్లాడుతూ సునీత కు చాలా ఎండ్ల క్రితమే ఆస్తి రాసించాడు ,తర్వాత ఉన్న కొంచం ఆస్తి కూడా సునీత పిల్లలకు చెందేటట్లు విలునామా వ్రాసారు.
సునీత భర్త ,ఆస్తి కోసం చంపాల్సివస్తె వివేకానంద రెడ్డి ని కాదు ,సునీత ను చంపాలి. కొందరు వ్యక్తులు ,సంస్థలు బాబాయ్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆమె హెచ్చరించారు. కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు తెలియని విషయన్ని బయట పెట్టి , అవినాష్ రెడ్డి ,జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టింది.
వాళ్ళకిప్పుడు ఒక సినిమాలో రావు రమేశ్ డైలాగ్ గుర్తుకొచ్చింటుంది .శతృవులు ఎక్కడో ఉండరు అక్కచెళ్ళల్ల ,కూతుర్లు రూపంలో మన చుట్టూతిరుగుతుంటారు.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !