వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి.

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించాలి.
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.

వివేకా హత్య కేసులో నాలుగేళ్ల తర్వాత సిబిఐ వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది.

పదేపదే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలను ప్రాధేయపడటంతోనే ఈ కేసు నెమ్మదించింది.

‘ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా’ అని సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాం.

దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాలి.
– రామకృష్ణ.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !