అనంతపురం జిల్లా ధర్మవరం మం. పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ అడ్డగింత, రైతుల నిరసన

అనంతపురం జిల్లా ధర్మవరం మం. పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ అడ్డగింతకు రైతుల ప్రయత్నం. నార్పల సభముగించుకొని పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు వెలుతుండగా అడ్డుకునేందుకు రైతుల యత్నం
పరిహారం ఇవ్వలేదంటూ రహదారిపై రైతుల నిరసన
రైతులను పక్కకు లాగేసిన సీఎం జగన్‌ భద్రతా సిబ్బంది
పేదల ఇళ్ల స్థలాల కోసం 210 ఎకరాలు ఇచ్చామన్న రైతులు
సీఎం రోడ్డుమార్గంలో నార్పల నుంచి వెళ్తుండగా ఘటన.

Facebook
Twitter
WhatsApp
Telegram

తాజా వార్తలు :

Subscribe !